Home » falling
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.
visakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్. రాయవరం మండలం పెనుగొల్లుకు చేరుకుంది. 16వ జాతీయ రహదారిపై బస్సు అదుపు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్ని ఇబ్బందులున్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లోటు పూడ్చుకోవడం జరిగిందన్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు హరీ
భారతీయ కోడిని కరోనా కలవరపెడుతోంది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు కొండెక్కిన కోడి ఇప్పుడు కింద పడిపోయింది. సండే వస్తే ముక్క లేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులు సైతం.. చికెన్‌ను చిరాకుగా చూస్తున్నారు. గంటలకు గంటలు క్యూ లైన్లో నిల్చొని చికెన్ కొనే �
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతు
టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విషాదం జరిగింది. ఎస్కలేటర్ పైనుంచి జారిపడి ఓ 74 ఏళ్ల వృధ్దుడు మృతిచెందాడు. అతనితోపాటు వచ్చిన మరో వృధ్దుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గిండిలో ఫైవ్ స్టార్ హోటల్ హిల్టన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ�