బాత్‌రూమ్‌ లో గర్భిణి ప్రసవం : సింక్‌లో పడి శిశువు మృతి

టాయిలెట్‌ వాష్‌ బేసిన్‌లో పడి శిశువు  చనిపోయిన ఘటన హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 05:51 AM IST
బాత్‌రూమ్‌ లో గర్భిణి ప్రసవం : సింక్‌లో పడి శిశువు మృతి

Updated On : September 24, 2019 / 5:51 AM IST

టాయిలెట్‌ వాష్‌ బేసిన్‌లో పడి శిశువు  చనిపోయిన ఘటన హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

టాయిలెట్‌ వాష్‌ బేసిన్‌లో పడి శిశువు  చనిపోయిన ఘటన హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సికింద్రాబాద్‌ రసూల్‌పురలోని బ్రైట్‌ హోమియో క్లీనిక్‌కు ఓ మహిళ పురిటినొప్పులతో వచ్చింది. నొప్పి ఎక్కువవ్వడంతో బాత్‌రూమ్‌కు వెళ్లాలని కోరింది. 

దీంతో బాత్‌రూమ్‌కు వెళ్లిన గర్భిణి అక్కడే ప్రసవించింది. అయితే పుట్టిన శిశువు సింక్‌లో పడిపోయిందని తెలిపింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది శిశువును బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ శిశువు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.