Home » Farmers
అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఓ వైపు టెన్షన్ వాతావరణం, అయినా వెనక్కి తగ్గని పట్టుదలల మధ్య అమరావతి రాజధాని రైతుల నిరసనలు కొనసాగించారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను కూడా లెక్క చేయకుండా తుళ్లూరులో మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. అమరావ�
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు... ఈ నినాదమే ఇపుడు ఏపీ రాజధాని గ్రామాల్లో హోరెత్తుతోంది. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కి
వైసీపీ నేతలపై సీనీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఆందోళనలను ఉద్దేశించి అధికార పార్టీ నేతలు హేళన చేస్తూ..చులకన చేస్తూ మాట్లాడటంపై జనసేన నేత..సినీ నటుడుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధి�
రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.
అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్
రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ... మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.
రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని