Home » Farmers
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ
రాజధాని అంశంపై ఎస్వీబీసై చైర్మన్ పృథ్వీ స్పందించారు. రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టులదే అని పృథ్వీ అన్నారు. వీళ్లంతా రైతులైతే
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, ర�
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
మా దగ్గరకు వచ్చి..మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చి ఇప్పుడు రోడ్లపాలైన తా
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.