Home » Health News
పిల్లల అభిరుచులను గౌరవించండి. మీరు కూడా వాటి పట్ల ఇంట్రెస్టు చూపండి. వాళ్లకు డ్యాన్స్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. ఆర్ట్ ఇష్టమైతే దాని గురించి చెప్పండి. వాళ్ల అభిరుచులను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించండి.
సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు.
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లా
మనం తాగే కాఫీ గానీ, టీలో గానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే మనకు టీ, కాఫీలు తాగగానే రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ, ఇది అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఇక పిల్లల విషయంలో మరీ నష్టం చేస్తుంది.
మన శరీర బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తగినన్ని పోషకాలు అందిస్తూనే బరువు తగ్గడానికి తోడ్పడే ఆహార పదార్థాలివే..
ఎప్పుడైనా ఇలా అవసరం ఉన్నప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం సహజం. కానీ కంట్లోఇంకేవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి సూచనగా కూడా కంట్లో నుంచి అధికంగా నీరు ఉత్పత్తి కావొచ్చు.
గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే జీర్ణ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ వచ్చి ఇన్ ఫ్లమేషన్ కావడం. కలుషితమైన ఆహారం గానీ, నీరు గాని తీసుకున్నప్పుడు 12 నుంచి 24 గంటలలోపు వాటి ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కనిపిస్తుంది.
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యాంటీబయాటిక్స్ వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతామన్న ఆలోచనలో అధికశాతం మంది ఇష్టారీతిలో యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు...
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పుడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు.