Home » high temperatures
శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చే భక్తులు కాళ్లు కాలుతుండటంతో పరుగులు తీసే పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు.
రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్న కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీస్తున్నాయి.
రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అంటోంది ఐఎండీ. సూరీడు సుర్రుమంటాడు. మాడు పగిలిపోవడం ఖాయం. భానుడి భగభగలకు చిర్రెత్తిపోతోంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.