Hot Summer : తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత

ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అంటోంది ఐఎండీ. సూరీడు సుర్రుమంటాడు. మాడు పగిలిపోవడం ఖాయం. భానుడి భగభగలకు చిర్రెత్తిపోతోంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.