Hyderabad

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం : సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

    April 12, 2019 / 10:58 AM IST

    కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�

    బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

    April 12, 2019 / 02:21 AM IST

    భాగ్యనగర వాసులు బద్ధకించారు. తమ భవిష్యత్తును నిర్దేశించే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. రాష్ట్రంలోనే సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. నగర ఓటర్లలో సగం మంది కూడా తమ హక్కును విన�

    భానుడి భగభగలు : ఖానాపూర్‌లో 44.4 డిగ్రీలు

    April 12, 2019 / 01:21 AM IST

    సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్‌తో పాటు మంచిర్యాల జిల్లా నర్సాపూర్ పాల్తె, ఖానాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా 44.4 డిగ�

    హైదరాబాద్‌లో భారీగా తగ్గిపోయిన పోలింగ్ శాతం

    April 11, 2019 / 01:21 PM IST

    హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సికింద్రాబాద�

    ఓటు వేసిన చైతూ, బాలయ్య ఫ్యామిలీలు

    April 11, 2019 / 07:41 AM IST

    హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు.  అలాగే ఏపీలోని అనంతపురుం జిల్లా  హిందూపురం సిట�

    ఓటు వేసిన చిరంజీవి ఫ్యామిలీ

    April 11, 2019 / 04:02 AM IST

    తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కొణిదెల చిరంజీవి ఫ్యామిలీ. చిరుతో పాటు భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కుమార్తెతో కలిసి వచ్చారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ ఓటు వ

    ఓటు వేసిన NTR, అల్లు అర్జున్

    April 11, 2019 / 02:40 AM IST

    తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రముఖులు అయితే ఉదయమే ఓటు వేసేందుకు తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వ�

    కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా

    April 10, 2019 / 07:58 AM IST

    చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

    ఎన్నికలు : ఏప్రిల్ 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

    April 10, 2019 / 07:29 AM IST

    లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్ 11 గురువారం తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

    కాంగ్రెస్ నేత నుంచి రూ. రూ.10లక్షలు స్వాధీనం 

    April 10, 2019 / 06:03 AM IST

    ఎన్నికలు జరిగేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ కు కొంత సమయమే ఉండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా కొండా సందీప్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.10ల�

10TV Telugu News