Home » Hyderabad
హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పో
హైదరాబాద్‌లో భారీ వర్షం ఒక్కసారిగా రావడంతో భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది.
హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల
హైదరాబాద్ లో ఎండలు ఎలా మండిపోతున్నాయో.. అదే రేంజ్ లో బీర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కావాల్సిన బ్రాండ్ దొరకటం లేదు. ఏదో ఒకటి అనుకుంటే కూల్ ఉండటం లేదు. అదేమంటే స్టాక్ లేదనే మాట బార్ల నుంచి వస్తోంది. హైదరాబాద్ లో బీర్ల డిమాండ్ డబుల్ అయ్యింది.
హైదరాబాద్: టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రయాణం కూడా స్మార్ట్ గా అయిపోతోంది. ఈ క్రమంలో నగర ప్రజలకు మరో ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. నగరంలో ఉండే అన్ని ట్రాన్స్ పోర్ట్ లలోను ఒకే కార్డుతో ప్రయాణంచేసే ఫెసిలిటీని అందుబాటులోకి రాన�
అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పో�
ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… వారినుంచి 16 టికెట్లు, 38వేల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న
హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పట్టుబడుతున్న డబ్బు ఔరా అనిపిస్తోంది. మొన్నటికి మొన్న మురళీమోహన్ కంపెనీకి చెందిన 2 కోట్ల రూపాయలు దొరికితే.. మళ్లీ ఇప్పుడు ఒకే రోజు 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. బంజారాహిల్స్, మలక్ పేట ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో ఈ న
ఓవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్.. బెట్టింగ్ బంగారు రాజులకు ఇక సరైన సీజన్.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ ముఠాలు భారీగా డబ్బును చేతులు మార్చనున్నట్లు చెబుతున్న�