Home » Hyderabad
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో... ఈసీ అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
కార్పొరేట్ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లోక్సభ ఎన్నికలు జరిగే 11వ తేదీన సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ హెచ్చరించారు.
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది.
పోలింగ్ టైం దగ్గరపడింది. నోట్ల కట్టలు తెగుతున్నాయి. కోట్లకు కోట్లు బయటకు వస్తోంది.
లోక్ సభ ఎన్నికల జగరనున్న క్రమంలో నగరంలో అక్రమ పార్కింగ్ లకు పోలీసులు చెక్ పెట్టనున్నారు.
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పె
హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ