Home » India corona cases
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 6984 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 14 శాతం కేసులు పెరిగాయి.
నిన్నటితో పోల్చితే ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం 6,822 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
భారత్‌పై ఒమిక్రాన్ ప్రభావం..!
ఈ ఏడాది ప్రారంభంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వేలకు చేరాయి. ప్రస్తుతం 10వేల దిగువన కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
శనివారం 10వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 10,302 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.