Corona Update : స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు

Corona Update : స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు

Corona Cases (2)

Updated On : November 19, 2021 / 10:34 AM IST

Corona Update : దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో 3,44,89,623కు చేరింది.

చదవండి : AP Corona : ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు

కరోనాతో ఇప్పటివరకు 4,65,082 మంది ప్రాణాలు విధించారు. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా 1,26,620 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

చదవండి : Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో శుక్రవారం 6,111 కరోనా కేసులు బయటపడ్డాయి.