india

    ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

    August 28, 2019 / 02:42 AM IST

    ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధా

    భారత్ లో దాడులకు పాక్ వ్యూహం

    August 28, 2019 / 02:23 AM IST

    భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది.  సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్‌ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి

    ఇండియా ప్రైడ్…సింధుని అభినందించిన మోడీ

    August 27, 2019 / 08:42 AM IST

    ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుక�

    అమెరికా తరహాలో : దేశంలో అధ్యక్ష పాలన రాబోతుందా?

    August 27, 2019 / 05:27 AM IST

    భారత్ కూడా అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం దిశగా వెళ్తోందా? ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటలు పరుస్తున్నారా? రాజ్యాంగాన్ని సవరించబోతున్నారంటూ కొన్ని రోజులుగా ఈ వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ఈ రకమైన కథ�

    భారత్ తొలి మహిళా DGP కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూత

    August 27, 2019 / 05:11 AM IST

    భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఆగస్టు 26)రాత్రి కన్నుమూశారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఐపీఎస�

    చరిత్ర సృష్టించావా తల్లీ : బంగారం రూ.40 వేలు

    August 26, 2019 / 01:07 PM IST

    బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఊహించని విధంగా గోల్డ్ ధరలు పెరిగాయి. సోమవారం(ఆగస్టు 26,2019) పసిడి ధరలు పాత రికార్డులను చెరిపేశాయి. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40వేలని క్రాస్ చేసింది. స్పాట్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్ర�

    మోడీ ఎఫెక్ట్ : కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

    August 26, 2019 / 11:08 AM IST

    ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ

    Xiaomi MI క్రెడిట్ లోన్లు : రూ.లక్ష రుణం..  రూ.2 వడ్డీ

    August 26, 2019 / 08:24 AM IST

    చైనా అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటివరకూ దేశంలో స్మార్ట్ ఫోన్లతో ఆకట్టుకున్న షియోమీ కంపెనీ తమ వినియోగదారులకు లోన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. పదివేలు కాదు.. యాభైవేలు కాదు.. ఏకంగా రూ. ల

    బరిలో కోహ్లీ.. సపోర్ట్‌గా రహానె

    August 25, 2019 / 03:04 AM IST

    వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222పరుగులకే కట్టడి చేసిన భారత్..  రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసి భారత్‌ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్య

    అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై యూ టర్న్

    August 24, 2019 / 06:35 AM IST

    అంబటి రాయుడు రిటైర్ అయిపోతానంటూ బీసీసీఐకు లేఖ రాశాడు. జులై నెలలో ఈ విషయం పెద్ద దుమారం లేపినప్పటికీ బీసీసీఐ వార్తలను ఖండించకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవల అంబటి రాయుడు స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మాటలను వెనక్కి తీసుకు

10TV Telugu News