india

    సెప్టెంబర్ 6న లాంచ్ : ఇండియాలో Vivo Z1x వచ్చేస్తోంది

    September 3, 2019 / 08:48 AM IST

    చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ కాబోతోంది. సెప్టెంబర్ 6న ఇండియన్ మార్కెట్లో Vivo Z1x సిరీస్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది.

    నెం.1 కెప్టెన్: ధోనీ మరో రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

    September 3, 2019 / 04:54 AM IST

    సోమవారం జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన కోహ్లీ టెస్టుల్లో నెం.1కెప్టెన్‌గా ఘనత సాధించాడు. బ్యాట్స్‌మెన్‌‌గా దశాబ్దాల నాటి రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న కోహ్లీ కెప్టెన్‌గానూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. భారత్ తరపును టెస్

    భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

    September 3, 2019 / 02:38 AM IST

    కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర

    రష్యాకు మోడీ

    September 2, 2019 / 03:08 PM IST

    భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం(సెప్టెంబర్-3,2019)రష్యా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌,నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాగా పుతిన్ �

    అంతర్జాతీయ సమాజం ముందు…పాక్ కు మరోసారి ఘోర పరాభవం

    September 2, 2019 / 09:39 AM IST

     జమ్మూకశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను  దోషిగా నిలబెట్టాలని ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. ఆదివారం(సెప్టెంబర్-1,2019) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవులో జరిగిన దక్షిణాసియా దేశాల స్�

    క్లీన్ స్వీప్ దిశగా భారత్ స్కోరు

    September 2, 2019 / 02:40 AM IST

    వెస్టిండీస్ పర్యటనలో మూడో సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ సాధించే దిశగా భారత్ అడుగులేస్తోంది. జమైకా వేదికగా జరుగుతున్న సిరీస్‌లో  ఆఖరిదైన రెండో టెస్టు మ్యాచ్‌లో 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది వెస్టిండీస్ జట్టు. టెస్టులో మూడోరోజైన ఆదివారం ఆట మ�

    నేడే విడుదల.. స్విస్ గుట్టు రట్టు: నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు

    September 1, 2019 / 02:48 AM IST

    స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న భారతీయుల బండారం బట్టబయలు కాబోతోంది. భారత కుబేరుల బ్లాక్ మనీ వివరాల గుట్టు రట్టు కాబోతోంది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని ఖాతాల గోప్యతకు తెరపడుతుంది. రెండు దేశాల మధ్య కుదిర�

    విహారీ సెంచరీ : భారత్ 416 ఆలౌట్

    September 1, 2019 / 01:45 AM IST

    మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారీ సెంచరీ చేయడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారీకి తోడుగా ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 264 పరుగులతో రె

    కోహ్లీ పోరాటం: భారీ స్కోరు దిశగా భారత్

    August 31, 2019 / 01:48 AM IST

    భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి సెషన్‌లోనే రెండు వికెట్లను కోల్పోగా ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్‌ కోహ్ల

    150 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

    August 30, 2019 / 12:45 PM IST

    అవినీతి అణిచివేతలో భాగంగా దేశంలోని 150 ప్రాంతాల్లో ఇవాళ(ఆగస్టు-30,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. వివిధ డిపార్ట్మెంట్ లలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ శాఖల్లోనే భారీగా అవినీతి జరుగుతందని సామాన్య ప్రజలు,చిన్న వ్యాపారవేత్తలు ఫీల్ అవుతున్న సమయ�

10TV Telugu News