Home » IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ముగించింది చెన్నై సూపర్ కింగ్స్.
ఆదివారం గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో టాప్-2 రేసు మరింత ఉత్కంఠగా మారింది.
నాలుగు జట్లు లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
ఐపీఎల్ -2025లో గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అదరగొట్టాడు.
కోల్‌కతా పై విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడాడు.
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.