Home » IPL 2025
మరో 3 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది.
గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు, ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
పంజాబ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే భారీ ప్రయోజనం పొందింది.
ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుని టాప్-2 పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ మాట్లాడారు.
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.