Home » IPL 2025
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిందా?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఎస్ఆర్హెచ్ ఓటమిపై కెప్టెన్ కమిన్స్ నిరాశను వ్యక్తం చేశాడు.
అతడు వేసింది ఒకే ఒక ఓవర్ అయినప్పటికి కూడా కుడి చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం బ్యాటర్లకు కుడి చేతితో బంతులు వేశాడు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హర్షల్ పటేల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
SRH vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చేతులేత్తేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ ఒక్కో వికెట్ల చొప్పున తీశారు.
Jio Recharge Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఏప్రిల్ 15వరకు పొడిగించింది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడమే.. ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?
ఇషాన్ కిషన్ ఫామ్ పై ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.