Home » IPL 2025
బెంగళూరు పై విజయం తరువాత గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరు విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బట్లర్ జారవిడిచాడు.
గుజరాత్ చేతిలో ఓడిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కోహ్లీ చేతికి గాయమైంది.
అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది.
నేహాల్ వధేరా కొట్టిన ఓ సిక్స్‌ను బౌండరీ లైన్ ఆవల ఉన్న బాల్ బాయ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.
ఓటమి భాదలో ఉన్న లక్నోకు మరో షాక్ తగిలింది.