Home » IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
ఐపీఎల్ 2025లో విఫలం అవుతున్న వెంకటేష్ అయ్యర్ పై ఆ జట్టు అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో ఐపీఎల్ అరంగేట్రం బౌలర్ అశ్వని కుమార్ కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అంగీకరించిన తర్వాత హెచ్‌సీఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన వ్యవహారాన్ని మీరు తప్పుడు విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారనే అర్థంతో ఈ-మెయిల్లో పేర్కొనడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో స్థానం లోపు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నను సీఎస్కే మేనేజ్మెంట్కు ఎదురవుతోంది.
చెన్నైతో మ్యాచ్‌లో వికెట్ తీసిన తరువాత హసరంగ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
చెన్నై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న రియాన్ పరాగ్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.