Jagan

    జగన్ కేసుల కోసం ప్రజలు ఓట్లు వేయాలా..విశాఖ సభలో సీఎం

    March 31, 2019 / 04:05 PM IST

     ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వి�

    జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా : జగన్ 

    March 31, 2019 / 01:35 PM IST

    రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

    వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే : జగన్

    March 31, 2019 / 12:07 PM IST

    రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.

    అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నం : చంద్రబాబు 

    March 31, 2019 / 10:50 AM IST

    అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరి

    ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి : షర్మిల

    March 31, 2019 / 09:34 AM IST

    గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని తెలిపారు. పెదక

    పులివెందుల నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో దోచుకున్నారు

    March 31, 2019 / 07:50 AM IST

    శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. పులివెందులలో భూములు కొనాలనుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుంచి �

    కియా తెచ్చింది ఎవరు : చంద్రబాబా? మోడీనా?

    March 31, 2019 / 02:50 AM IST

    ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీని అభివృద్ధి

    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం : జగన్ 

    March 30, 2019 / 03:52 PM IST

    అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నా�

    అత్యుత్సాహం : జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చిన అభిమానులు  

    March 30, 2019 / 02:00 PM IST

    అనంతపురం : జిల్లాలో వైసీపీ అభిమానులు అత్యుత్సాహం చూపారు. ఎన్నికల ప్రచారం కోసం సోమందేపల్లికి వచ్చారు. అభిమానులు జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జగన్ పరుగు పరుగున వెళ్లి కారు ఎక్కారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశా�

    చంద్రబాబు పాలనలో నారావారి సారా స్రవంతి : జగన్

    March 30, 2019 / 11:32 AM IST

    చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో వీధి వీధికి రెండు, మూడు మద్యం షాపులు తయారయ్యాయని జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి బదులుగా ప్రతి గ్రామంలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ మాఫియాను �

10TV Telugu News