Home » Jagan
చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గలిస్తే రాహుల్‌కు బీజేపీ గెలిస్తే మోడీకి లాభం అని, అదే టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించ�
జగన్ తప్పకుండా సీఎం అవుతారని...రాష్ట్రానికి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.
వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.
కేసీఆర్ కు మద్దతు ఇస్తే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని సీఎం చంద్రబాబు అన్నారు.
విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సినిమా నటుడు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయిన మోహన్ బాబు.. వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గతంలో టీ�
కేసిఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన జగన్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్న జగన్ దగ్గర నుంచి నామినేషన్ వేసిన అభ్యర్ధు�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు కలెక్షన్ కింగ్. చాలాసేపు ఇద్దరూ చర్చించుకున్నారు. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వారం రోజులుగా చంద్రబాబు ప్రభుత�
అమరావతి : సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. ‘‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతోందని జగన్ ని ఉద్ధేశిం�