Home » joe root
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ శతకంతో చెలరేగాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.
రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో (104) చెలరేగాడు.
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
2022లో మెక్‌కలమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్‌రేట్ ఇదే కావడం గమనార్హం.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.