Home » Jos Buttler
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తృటిలో ఈ రికార్డును మిస్ అయ్యాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఘన విజయం సాధించాల్సిన తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు జూలు విదిల్చింది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాకిచ్చారు. ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లను వీడుతూ ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని జట్లు సగం మ్యాచులను ఆడేశాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి బంతి వరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఐపీఎల్ లో ఎనిమిది సెంచరీలు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు ఫామ్ అంకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు.
రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (100 నాటౌట్; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో రాణించగా, సంజూ శాంసంన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది