Home » kadapa
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుక�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివ�
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.
కడప : వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని భావిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఐపీసీ 302 కింద హత్య కేసుగా నమోదు చేశామన్నారు. వివేకానందరెడ్డి శరీరంపై ఏడు పదునైన గాయాలున్నాయని వెల్లడించారు. నుదురు, తల, వెనుక, తొడ, చేతిపై గాయాలున్నా�
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప : వివేకానంద రెడ్డి హత్య అత్యంత దారుణమని వైఎస్ జగన్ అన్నారు. తలపై ఐదు సార్లు గొడ్డలితో నరికేశారని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్యగా అభివర్ణించారు. వివేకానంద రెడ్డి అంత సౌమ్యుడు ఎవరూ లేదన్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోక�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపుతోంది. హత్య అని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు పోలీసులు ఎందుకు ప్రకటించలేదు.. ఎందుకు ఆ దిశగా కనీసం అనుమానాలను వ్యక్తం చేయలేదు.. ఓ మృతదేహంపై ఏడు కత్తిగాట్లు ఉంటే.. అది కూడా బలంగా తగిలి ఉన్నా కూడా పోలీసుల�
వివేకానంద రెడ్డి హత్యలో పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.