-
Home » Kanpur Test
Kanpur Test
బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
October 1, 2024 / 03:57 PM ISTకాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
క్యాచ్ మిస్ చేసిన కోహ్లి.. శతకంతో చెలరేగిన మోమినుల్ హక్.. భారీ మూల్యం చెల్లించక తప్పదా?
September 30, 2024 / 01:06 PM ISTకాన్పూర్ టెస్టులో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లీ ఓ క్యాచ్‌ను మిస్ చేశాడు.
ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దు..
September 28, 2024 / 02:45 PM ISTకాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటను రద్దు చేశారు.
భారత అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. మైదానం నుంచి హోటల్‌కు వెళ్లిపోయిన టీమ్ఇండియా..
September 28, 2024 / 11:13 AM ISTబంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు.
బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ వికెట్ కోసం అశ్విన్ సూపర్ ప్లాన్ : దినేశ్ కార్తిక్
September 28, 2024 / 10:27 AM ISTవర్షం కారణంగా కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
అభిమానులు జర జాగ్రత్త..! పంత్ సిక్సర్‌తో డేంజర్?
September 26, 2024 / 05:43 PM ISTకాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న 6 రికార్డులు.. ఏంటో తెలుసా?
September 25, 2024 / 07:31 PM ISTటీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
September 25, 2024 / 05:39 PM ISTకాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పాపం సర్ఫరాజ్ ఖాన్.. మరోసారి నిరాశ తప్పదా?
September 24, 2024 / 11:59 AM ISTఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. రెండో టెస్టు వేదిక మార్పు?
September 12, 2024 / 11:41 AM ISTసెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది.