Home » Karthi
అసలు కార్తీ ఏం మాట్లాడారు.. అసలేం జరిగింది..
ఈవెంట్ లో స్టేజిపై హీరో కార్తీ మన తెలుగు పాత పాట పాడి వినిపించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
కార్తీ సత్యం సుందరం అనే సినిమాతో సెప్టెంబర్ 28న రానున్నాడు.
కార్తీ - అరవింద్ స్వామి కలిసి సత్యం సుదరం సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. తాజాగా సత్యం సుందరం ట్రైలర్ రిలీజ్ చేసారు.
తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
కోలీవుడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెయియజగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినిమాల్లో అడుగుపెట్టిన తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తీ.
తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ, మన విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు.