Home » Karun Nair
దాదాపు ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులోకి చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్.
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమ్ఇండియా ఆటగాళ్లలో కొందరు తమ ప్రతిభ చూపించారు. ఇంకొందరు నిరాశ పరిచారు.
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు
ఈ సీజన్లో అంపైరింగ్ ప్రమాణాలపై పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా మండిపడింది.
రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది.
04 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7) నిరాశపర్చాడు.
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది.
టీమ్ఇండియా ఆటగాడు కరుణ్ నాయర్ అరుదైన ఘనత సాధించాడు.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ విజేతగా నిలిచింది.