Home » Kishan Reddy
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందట.
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన పన్నులు ఎన్ని? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని?
ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీ, కౌన్సిల్ లో వినిపిస్తాం.
ఎన్నికల కోసం మందకృష్ణను బీజేపీ కౌగిలించుకుంది. అధికారంలో ఉన్న ఏపీలో ఎందుకు వర్గీకరణ చేయడం లేదు?
సీబీఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అదిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెట్టింది
మొత్తం 27 జిల్లాలకు అధ్యక్షులకు ప్రకటించనుంది బీజేపీ.
Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించే హక్కు లేదు
"నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం" అని కిషన్ రెడ్డి అన్నారు.