Home » Kurnool
ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన�
ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. మండలంలోని బెలుము గుహలు వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. ఆళ్ల ఓ హోటల్లో టీ తాగుతుండగా స�
కర్నూలు జిల్లాలో టిక్‌టాక్ మోజులో ఓ మహిళ ఫ్యామిలీని వదిలేసింది.
కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ
కర్నూలు జిల్లాలో అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే నేతలు ఎప్పుడు అవకాశం వస్తుందా? పక్క పార్టీలోకి దూకెద్దాం అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీక
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నీటి పారుదలను ఆపేయాలంటూ శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బాధితులకు మధ్య కాస�
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.