KXIP

    బయటికి రావాలంటేనే భయమేసింది: కేఎల్ రాహుల్

    March 28, 2019 / 09:38 AM IST

    ‘నా మీద నాకే అనుమానమొచ్చిందని’ అంటున్నాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. కాఫీ విత్ కరణ్ షో అనే టీవీ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో బీసీసీఐ వారిద్దరిపై రెండు మ్యాచ్‌ల సస్పెన్ష�

    IPL 2019: దిగొచ్చిన అశ్విన్.. ఇంకో అవకాశమివ్వండి

    March 28, 2019 / 08:12 AM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మార్చి 25 సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను మాన్కడే విధానం ద్వారా రనౌట్ చేసి దుమారం లేపాడు. దానికి తోడుగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జర�

    IPL 2019: పంజాబ్ పతనం కోల్‌కతా శాసించింది

    March 27, 2019 / 06:06 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన పోరులో కోల్‌కతా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం కోల్‌కతా వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో 28 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ముందున్న 219 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. కోల్‌కతా ధాటికి పంజాబ్

    కోల్‌కతా విజృంభణ, పంజాబ్ టార్గెట్ 219

    March 27, 2019 / 04:04 PM IST

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నపంజాబ్ కోల్‌కతాను కట్టడి చేయలేకపోయింది. సొంతగడ్డపై దినేశ్ కార్తీక్ జట్టు రెచ్చిపోయింది. ఈ క్రమంలో కోల్‌కతా … పరుగుల టార్గెట్ ను పంజాబ్ ముందుంచింది. ఆరంభంలో ఓపెనర్లు క్రిస్ లిన్(10), సునీల్ నరైన్(24)లు కాస్త తడబడిన

    KXIP v KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    March 27, 2019 / 01:58 PM IST

    కోల్‌కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

    అశ్విన్ ముందుగా ఓసారి హెచ్చరిస్తే బాగుండేది

    March 27, 2019 / 10:39 AM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య సోమవారం మార్చి 25న జరిగిన మ్యాచ్‌లో అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో టీమిండియా మా

    కోహ్లీకీ ఇలానే చేస్తే..: అశ్విన్ ప్రవర్తనకు వార్న్ కన్నీరు

    March 26, 2019 / 10:14 AM IST

    బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ పెద్ద దుమారమే రేపింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ రనౌట్‌పై విశ్లేషకులతో పాటు సీనియర్లంతా మండిపడుత�

    రూల్ ప్రకారమే ఆడా.. ఆ పద్ధతి తప్పేం కాదు

    March 26, 2019 / 09:33 AM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ నెటిజన్లు విమర్శిస్తుంటే తాను రూల్స్ ప్రకారమే చేశానని చెప్పుకొస్తున్నాడు అశ్విన్. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రనౌట్ చేసిన

    IPL 2019: ఆర్మీ దుస్తుల్లో KXIP హోలీ సంబరాలు

    March 21, 2019 / 01:27 PM IST

    భారతదేశమంతటా రంగులతో నిండిపోయిన హోలీ పండుగను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలిపెట్టలేదు. కొందరు శుభాకాంక్షలు చెప్పి వదిలేస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రత్యేక ఏర్పాట్లతో ప్లేయర్లను అలరించడమే కాకుండా అభిమానులకు చక్కని వినోదాన్ని అందించింది.  పెయ

    IPL 2019: క్రిస్ గేల్ యూనివర్స్ బాస్.. ఈజ్ బ్యాక్

    March 20, 2019 / 09:46 AM IST

    విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. ఆటలోనే కాదు. వినోదాల్లోనూ ముందుంటాడు. ఆటకు కొద్దిగా విరామం దొరికితే చాలు సరదాగా టూర్‌కు చెక్కేసే మళ్లీ ఐపీఎల్‌కు వచ్చేశానంటూ సంబరపడిపోతున్నాడు. కొడితే సిక్సర్లు లేదంటే బౌండరీలు బాదేసే గేల్.. కింగ్స్ ఎలె�

10TV Telugu News