Home » Lok Sabha Polls 2024
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.
బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏనాడు కార్యకర్తలను గౌరవించలేదని విమర్శించారు. పదేళ్ల నుంచి కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు.
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇప్పటినుంచే మెుదలైందని చెప్పాలి. నేతల అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ తరఫు నాయకులకు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
లోక్ సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ క్షలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా ...
లోక్ సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని ఆయా పార్టీల నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్ల�
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్
దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను దీనిపై దృష్టి పెట్టానని నితీశ్ కుమార్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం
బిహార్ రాజధాని పట్నాలో నేడు, రేపు జేడీయూ నేతల సమావేశం జరగనుంది. వీటిలో దేశ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం వంటి అంశాలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చర్చించనున్నారు. దేశంలోని జేడీయూ పదాధికారులు నేడు సమావేశంలో పాల�
బిహార్లో ఎన్డీఏ నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంతో ఆ రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్లో 35 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగ