Home » loksabha elections
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు ల�
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్�
కాంగ్రెస్ పార్టీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రముఖ సీనీ నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెంటెంట్ గా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తో ఉ�
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. గురువారం రెండో షో లు ఉండవు. ఎన్నికల కారణంగా తమిళనాడు థియేటర్ల సంఘం ఈ ప్రకటన చేసింది. ఉదయం, మధ్యాహం షో లు క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. దేశంలో రెండో విడత సార్వత్రి
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-13,2019)మంగళూరులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీకి పెద్దఎత్తున హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రచార సభలో మోడీ మాట్లాడ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్ లోక్�
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక
ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని... లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బోధన్ నుంచి ఇంకా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకోలేదు. బోధన్ నుంచి ఈవీఎంలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని