-
Home » machilipatnam
machilipatnam
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్.. మాజీ మంత్రి కుమారుడుసహా మరికొందరిపై కేసు నమోదు..
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
"నేను సిద్ధం" అంటూ పేర్ని నానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగ సవాల్..
"కావాలంటే అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి రికార్డులు తెప్పించుకుని చర్చకు రా.." అని అన్నారు.
ఏపీలో మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ మంత్రి కొల్లు రవీంద్ర
Job Mela: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధికారిక ప్రకటన చేశారు.
అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు.. ఇవాళ నా సినిమా కటౌట్.. రాజాసాబ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..
రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.
పాక్ డ్రోన్లను తికమకపెట్టి కుప్పకూల్చిన భారత డీ4 వ్యవస్థ.. మచిలీపట్నం, హైదరాబాద్లో ఎలా తయారయ్యాయంటే?
సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలంవైపు పంపేటప్పుడు జీపీఎస్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు.
నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ఎమ్మెల్యే సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు: పేర్ని నాని, కొడాలి నాని
Perni Nani: నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు.
మచిలీపట్నం నుంచి నాగబాబు, అవనిగడ్డ నుంచి బాలశౌరి? చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం?
తాజా మార్పులను పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అందుకే, జనసేనలో చేరుతున్నా- ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు
నేను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారు అని బాలశౌరి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
ఏపీ వైపు ముంచుకొస్తున్న మిచాంగ్ ముప్పు.. అత్యంత క్లిష్ట సమయం
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.