Home » Madhya Pradesh
కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్‌ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు.
ఆ ఎమ్మెల్యే తన పుట్టినరోజుని వింతగా జరుపుకున్నారు. మెడలో పూలదండలు వేయాలనుకున్న కార్యకర్తలను వద్దని వారించి పామును చుట్టుకున్నారు. ఎవరా ఎమ్మెల్యే? చదవండి.
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇండోర్ కి చెందిన ఓ లాయర్ 'సవిధాన్ సే దేశ్' అనే పుస్తకం రూపొందించారు. 57 కేజీల రాగి ప్లేట్లతో తయారు చేసిన ఈ పుస్తకం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.
భర్తే ఆమె పాలిట కాల యముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను తాడుతో కట్టేసి బావిలోకి తోసేసి కిరాతకంగా చంపేసాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది.
ఆ విద్యార్థి చదువుతున్న క్లాసు 8వ తరగతే. అతడిని టేబుల్‌పై పడుకోబెట్టి మరీ కొట్టారు.
విక్రమ్ సింగ్.. కొంతమందితో కలిసి నితిన్ అహిర్వార్ అనే దళిత యువకుడి ఇంట్లోకి చొరబడ్డారు. 2019లో అహిర్వార్ సోదరి తమపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తన కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పించారు. భోపాల్ నగరంలోని రాజ్ భవ
'ఫీటస్ ఇన్ ఫీటూ' అనేది ఒక రకమైన వైకల్యం. దీనిని శాస్త్రీయ భాషలో పారాసిటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. దీనిని గుర్తించడానికి, ప్రాథమిక పరిశోధనలో నిపుణులు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లను ఉపయోగిస్తారు.