Home » Mahesh Kumar Goud
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు మహేశ్ కుమార్ గౌడ్.
రేవంత్‌కు సలహాలు ఇవ్వాల్సిన మహేశ్ కుమార్ తమకు సలహాలు ఇవ్వడం విడ్డూరమని బాల్క సుమన్ చెప్పారు.
రేవతి కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు.
డిసెంబర్ 9 తెలంగాణలో చారిత్రక రోజని, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభించారని గుర్తుచేశారు.
ఓ సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ నేత, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై టీపీసీసీ సీరియస్ అయింది.
ఎవరెవరు కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే ఉత్కంఠను రేపుతోంది.
స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళం ఇచ్చారని, అసలు విరాళాలను కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామని అన్నారు.
TPCC Chief Mahesh Kumar : వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు!
బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతి సారి కిషన్ రెడ్డి బయటకి వస్తున్నారని మహేశ్ కుమార్ తెలిపారు.
ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ ఆకాంక్ష అని చెప్పారు.