Home » Mancherial
ఓ దొంగ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సక్సెస్ కాలేదు. వెనుతిరిగి వెళ్తూ ఆ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నోట్ వదిలి వెళ్లాడు. ఈ వింత సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
గడ్డం అరవిందరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమ్మేళనానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
Pension Hike : దేశంలో తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగం, తాగునీటి సౌకర్యంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని చెప్పారు.
ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే.
చెన్నూర్ మండలం, లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు.. బుధవారం పెళ్లి కూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొ�
మంచిర్యాలలో YS షర్మిల పాదయాత్ర
ఓ కోతిని మింగిన కొండ చిలువ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో కదలకుండా ఉన్న కొండ చిలువ చుట్టూ కోతులు చేరి అరుస్తున్నాయి.
ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ రెండు కుటుంబాల్లోవిషాదం నింపింది.
ఓ భార్య..తన భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. ఎడపెడా కొట్టింది. సొంత భర్త అని చూడకుండా..చితకబాదింది. ఆమె కాళికావతారం చూసిన భర్త..భయపడిపోయాడు. అసలు ఎందుకిలా చేసిందో....
సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.