Home » Matti Manishi
మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపకరిస్తాయి.
ఇటీవలికాలంలో కొంతమంది రైతులు వాణిజ్యసరళిలో జీవాల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది.
గత దశాబ్ధకాలంగా పరిశోధనల్లోని ప్రగతి, నూతన వరి వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్ల, సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే పెరిగిన పెట్టుబడులతో.. వరి సాగులో ఆదాయం తగ్గుతూ వస్తోంది.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది.
ఖరీఫ్ వరిసాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది.
గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేలకోతకు గురై భూసారం కొట్టుకుపోతున్నది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది. సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
ప్రధానంగా గజేంద్ర రకం సాగులో వుంది. ప్రస్థుతం మే నెలలో విత్తిన కంద శాకీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతులోపాలు ఏర్పడ్డాయి. దీని వల్ల సరైన పెరుగుదలలేక, మొక్కల ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు.