Home » Mukesh Ambani
Jio World Plaza : జియో వరల్డ్ ప్లాజా లగ్జరీ మాల్ ఆర్థిక రాజధాని ముంబైలో నవంబర్ 1న ప్రారంభం కానుంది. గ్లోబల్ బ్రాండ్లతో కస్టమర్లకు ఫుల్ ట్రీట్ అందించనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు....
రిలయన్స్ గ్రూప్ వాటాదారులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన పిల్లలైన ఇషా అంబానీ, ఆకాష్, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకున్నారు....
Mukesh Ambani Children Salary : ముకేశ్ అంబానీ పిల్లల వేతనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సంచలన తీర్మానం చేసింది. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ముగ్గురికి కంపెనీలో ఎలాంటి వేతనాలు చెల్లించేది ఉండదని రిల్ స్పష్టం చేసింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) తన భార్య అతియా శెట్టి (Athiya Shetty) తో కలిసి ముంబైలోని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం యాంటిలియా(Antilia) కి వెళ్లారు
అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. ముంబైలోని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలా నివసమైన ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
Jio AI Cloud Infrastructure : జియో ప్లాట్ ఫారమ్స్ కొత్త NVIDIA సహకారంతో భారత్ AI అభివృద్ధి ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. భారతీయ పోటీతత్వానికి, సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ AI సామర్థ్యాలను దేశానికి తీసుకువస్తోంది.
Reliance AGM 2023 Updates : రిల్ 46వ AGM సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలను నియమించింది. నీతా అంబానీ రిల్ బోర్డు నుంచి వైదొలగారు.