Home » MUMBAI INDIANS
గుజరాత్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న ముంబైకి భారీ షాక్ తగిలింది.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది ముంబై ఇండియన్స్.
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది.
రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది.