nalgonda

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు

    October 3, 2019 / 10:18 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. గురువారం (అక్టోబర్ 3, 2019)  మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. హుజూ�

    ఆసక్తికరంగా హుజూర్ నగర్ పాలిటిక్స్

    October 2, 2019 / 12:20 PM IST

    హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�

    బతుకమ్మ చీరలతో ఆదాయం డబుల్ : నేతన్నలకు గుడ్ న్యూస్ వినిపించిన మంత్రి కేటీఆర్

    September 23, 2019 / 09:51 AM IST

    నేతన్నలకు చేనేత మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. స్కూల్ యూనిఫాంల తయారీని నేతన్నలకే అప్పగిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలకు ఇచ్చే యూనిఫామ్స్

    హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

    September 23, 2019 / 07:13 AM IST

    హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. �

    బతుకమ్మ చీరలు వచ్చేశాయ్ : సూర్యాపేట జిల్లాలో బ్రేక్

    September 23, 2019 / 02:45 AM IST

    బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు అన్నీ సిద్దం చేశారు. ఈ సంవత్సరం 1.02 కోట్ల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. నల్గొండలో మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించనున్నా�

    నాగార్జునసాగర్ లోకి భారీగా వరద నీరు

    September 21, 2019 / 03:14 PM IST

    ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి  భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో  కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది.  డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్ర�

    రికార్డు వర్షం : నల్గొండలో 6 గంటలు..20 సెం.మీటర్లు

    September 18, 2019 / 03:23 AM IST

    తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. నాలుగు గంటల్లో 181 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 45 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నల్గొండలో కుంభవృష్టిగా వర్�

    తమ్ముళ్ల తగాదా : టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కొట్టుకున్న కార్యకర్తలు

    September 13, 2019 / 12:42 PM IST

    నల్లగొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.

    పోటెత్తుతున్న వరద : నాగార్జునసాగర్‌ 24 గేట్లు ఎత్తివేత

    September 13, 2019 / 09:47 AM IST

    నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో పాజెక్ట్‌ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

    నిండుకుండలా నాగార్జునసాగర్‌.. 22 గేట్లు ఎత్తివేత

    September 10, 2019 / 10:17 AM IST

    నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

10TV Telugu News