nalgonda

    పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్

    March 14, 2019 / 04:35 PM IST

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ కు, ఆ పార్టీ సీనియర్ నేతలకు చావో రేవో అనే పరిస్థితిని కల్పించాయి.

    మళ్లీ మొదలెట్టారు : నయీం గ్యాంగ్ దందాలు, ఆందోళనలో బాధితులు

    March 11, 2019 / 03:59 PM IST

    నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలుపెట్టింది. అధికారుల అండదండలతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన నయీం అడుగుజాడల్లోనే పయనిస్తుంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత బినామీ పేర్లపై ఉన్న ఆస్తులని సిట్ ఫ్రీజ్ చేసి ఉంచింది. దీంత�

    టి.కాంగ్రెస్‌కి మరో దెబ్బ : TRSలో చేరుతున్నా – చిరుమర్తి లింగయ్య

    March 9, 2019 / 04:00 PM IST

    ఈసారి అధికారంలోకి రావాలని కలలు కని బొక్కా బోర్లపడిన తెలంగాణ కాంగ్రెస్‌కి ఇంకా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన లీడర్లు షాక్‌లిస్తున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మార్చి 09వ తేదీన తెలంగాణలో రాహుల్ అడుగు పెట్టి వెళ్లార�

    బెట్టింగ్ ముఠా అరెస్టు : రూ.5లక్షలు స్వాధీనం

    March 9, 2019 / 09:33 AM IST

    నల్గొండ: ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడడమే కాకుండా ఆ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్న ఓ ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మిర్యాలగూడ కు చెందిన పుల్లారావు ఈ రాకెట్ లో కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ ఏవి రంగన�

    ఎన్నికల వ్యూహం : కారెక్కుతున్న చిరుమర్తి లింగయ్య

    March 8, 2019 / 04:00 PM IST

    నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓకే చెప్పారా ?  ఇంతకీ నకిరేకల్ �

    నల్లొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ : ఏడుగురు మృతి

    March 6, 2019 / 08:39 AM IST

    నల్గొండ జిల్లాలో సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. చింతపల్లి మ�

    ఓ లింగా : పెద్దగట్టు జాతరలో భక్తజన సందోహం

    February 25, 2019 / 07:27 AM IST

    సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టులో లింగమంతుల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టు మీదకు తరలించడంతో ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం రాత్రి లింగమంతుల జాతర వేడుకలు స్టార్ట్ అయ్యాయి. 5 రోజుల పాటు జాతర కొనసా�

    హింసాప్రవృత్తికి నిదర్శనం : కత్తితో యువకుడు వీరంగం

    February 15, 2019 / 02:59 AM IST

    కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు అనే సినిమా డైలాగ్‌ను బాగా పట్టించుకున్నాడో ఏమో కానీ ఓ యువకుడి కత్తి వీరంగానికి ఒకరు బలయ్యారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికంతటికీ కారణం ప్రమే వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆ య

    బస్సు ట్యాంకర్ ఢీ : ఇద్దరు మృతి 15 మందికి గాయాలు

    February 11, 2019 / 01:42 AM IST

    నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై  సోమవారం  తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.  విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ క

    చెర్వుగట్టు జాతర : 108 శివ లింగం ఇదే

    February 10, 2019 / 02:19 PM IST

    నల్గొండ : తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నుంచి నీరాజనాలందుకుంటోంది. లోకకల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయం

10TV Telugu News