Home » netflix
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ జపాన్ వాళ్ళతో చేసే ఫైట్ సీన్ తాజాగా నెట్ ఫ్లిక్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ పలు కొత్త సిరీస్ లు, సినిమాలు అనౌన్స్ చేసింది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేయబోతున్న సిరీస్ కూడా ఉంది.
రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ రానా నాయుడుకి సీజన్ 2 అనౌన్స్ చేయగా తాజాగా సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 3 డేట్ కూడా అనౌన్స్ చేసారు.
ఎప్పుడెప్పుడు పుష్ప 2 మూవీ ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తుండగానే ఆ రోజు రానే వచ్చింది.
పుష్ప 2 తమ ఓటీటీలోకి త్వరలో వస్తుందని రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రమోట్ చేస్తుంది.
తాజాగా ధనుష్ నయనతార కేసులో నెట్ ఫ్లిక్స్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.
పుష్ప 2 ఓటీటీ రిలీజ్ విషయంలో అభిమానులతో ఆడుకుంటున్న నెట్ ఫ్లిక్స్.. పొద్దునేమో అలా.. ఇప్పుడేమో ఇలా..
నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ తన ఓటీటీలలో రాబోటీయే సినిమాలను నేడు అనౌన్స్ చేసింది.
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’.