Home » Nirbhaya
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ,
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తర�
ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.
నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు
నిర్భయ కేసులో దోషుల దొంగ నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నలుగురు హంతకులు విడతల వారీగా డ్రామాలు ఆడుతున్నారు.
Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ