Home » Nirbhaya
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్పందించారు.
మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు
నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్‌తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టు�
సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. క్షమాభిక్ష పెట్టాలంటూ నిందితుడు అక్షయ్ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన నిర్భయ తల్లిదండ్�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఈ కేసులో నలుగురు దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన అక్షయ్ తనకు విధించిన ఉరిశిక్షను పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో ఇటీవల రివ్యూ ప�
ప్రముఖుల నుంచి మద్దతు కావాలని షూటర్ వర్తికా సింగ్ కోరుతున్నారు. దానిని అమిత్ షాకు పంపి తీరతానని అంటున్నారు.
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు
నిర్భయపై అత్యాచారం జరిగిన రోజు డిసెంబర్ 16న రేపిస్టులకు ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇంతకీ ఉరిశిక్ష అమలుకు ఎదురువుతున్న అడ్డంకులేంటి?
అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం నిర్భయ నిందితులపై మంగళవారం డిసెంబరు 17 మధ్యాహ్నం 2గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. 2012 డిసెంబరులో.. దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషుల్లో ఒకడైన అక్