Home » Nitesh Tiwari
తన కామెడీ టైమింగ్ తో సినిమాల్లో, బయట అందర్నీ నవ్విస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి.
తాజాగా నేడు బాలీవుడ్ రామాయణంపై క్లారిటీ వచ్చేసింది.
దంగల్, చిచోరే.. లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ నితేశ్ తివారి ఇటీవల రామాయణం తీస్తానని ప్రకటించారు. రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా తెరకెక్కిస్తానని ప్రకటించారు.
‘మహాభారత్’ లో ద్రౌపది క్యారెక్టర్ చేయడంతో పాటు, ఫిల్మ్ మేకర్ మధు మంతెనతో కలిసి సహ నిర్మాతగానూ వ్యవహరించనుంది దీపిక..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి దంపతుల జీవితం ఆధారంగా అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో హిందీలో ఓ సినిమా రూపొందుతోంది..
మూడు భాగాలుగా తెరకెక్కబోయే రామాయణలో రాముడుగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకొనే, రావణ బ్రహ్మగా రెబల్ స్టార్ ప్రభాస్..
సుశాంత్ సింగ్ రాజ్పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న'చిచ్చొరే'.. ఫుల్ ఆల్బమ్ రిలీజ్..