Home » nitin gadkari
కులం పేరుతో రాజకీయాలు చేయడం ట్రెండ్‌గా మారిందన్నారు. నేను కుల రాజకీయాలు చేయనని ప్రజలకు చెప్పాను.
Nitin Gadkari : ఇందులో విమానం లాంటి సీటింగ్‌తో పాటు హెయిర్ హోస్టెస్ మాదిరిగా "బస్ హోస్టెస్" కూడా ఉంటారు. సాధారణ డీజిల్ బస్సుల కన్నా అత్యంత చౌకగా ఉన్నప్పటికీ కాలుష్య రహిత ఇంధన వనరులపైనే ఈ బస్సు నడుస్తుంది.
Nitin Gadkari: నితిన్ గడ్కరీ భార్య కంచన్ గడ్కరీతో కలిసి వారి మనవరాళ్లు కారులో నుంచి దిగడం..
స్పృహ తప్పి పడిపోవడంపై నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది.
జూలై నెలలో నాగపూర్‌లో జరిగిన ఉపాధ్యాయుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తారని తరుచూ అంటుంటారు. నిజానికి నేను ఇలాంటి వాటిని నమ్మను. కానీ ఒక ఎన్నికలో ఇలాంటి ప్రయోగం చేశాను. ప్రజలను నేను మటన్ పంపిణీ చేశాను.
గుంతలు లేని రోడ్లపై ఇకపై వాహనాలు రయ్ మంటు దూసుకుపోవచ్చు. ఇక హైవేలపై గుంతలు లేకుండా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది.
Toyota Innova HyCross : ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటార్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది. ఇథనాల్ ఇంధనంతో నడిచే ఈ కొత్త కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆవిష్కరించారు.