Odisha

    సాగర్ దీవుల వద్ద తీరాన్ని దాటనున్న బుల్ బుల్ తుఫాన్

    November 9, 2019 / 12:23 PM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చి శనివారం రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం  కూడ

    బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాలో భారీ వర్షాలు

    November 9, 2019 / 03:46 AM IST

    బుల్ బుల్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 21 గంటల్లో చంద్‌బాలి ప్రాంతంలో 113 మి.మీటర్లు, డిగ్హా 48 మి.మీటర్లు.. బాలాసోర్‌లో రికార్డు స్థాయిలో 28 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. బుల్ బుల్ తుఫాన్ ఒడిశా, పశ�

    చంటిబిడ్డతో లొంగిపోయిన మహిళా నక్సల్

    November 8, 2019 / 06:25 AM IST

    ఒడిశా లో ఓ మహిళా నక్సలైట్ తన చంటిబిడ్డతో సహా పోలీసుల ముందు లొంగిపోయింది. శుక్రవారం (నవంబర్ 8)న  రూ .1 లక్ష రివార్డు ఉన్న నక్సలైట్ మహిళ తన బిడ్డతో కలిసి రాయ్‌గడ్ పోలీసుల ముందు లొంగిపోయింది. దీంతో ఆమెను పోలీసులు అభినందించారు. మెపై రాష్ట్ర ప్రభు

    24గంటల్లో తీవ్రరూపం : దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాన్

    November 7, 2019 / 09:42 AM IST

    ఒకవైపు మహాతుఫాన్.. మరోవైపు బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుంది. వచ్చే 24 గంటల్లో బుల్ బుల్ తుఫాన్ భీకర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒడిశా మినహా.. పశ్చిమ బెంగాల్, �

    మందాకిని మాకివ్వండి : ప్రధానికి సీఎం జగన్ లేఖ

    November 5, 2019 / 10:43 AM IST

    ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్‌కు

    తప్పిన ముప్పు : విడిపోయిన విశాఖ ఎక్స్ ప్రెస్ బోగీలు

    November 2, 2019 / 12:41 PM IST

    భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్  ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�

    దెయ్యాన్ని చూపిస్తే రూ.50 వేలు ఇస్తా: కలెక్టర్ ప్రకటన

    October 25, 2019 / 05:05 AM IST

    హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవా�

    చనిపోయాడని భావించి చితిపేరిస్తే.. బతికొచ్చాడు

    October 14, 2019 / 02:37 AM IST

    సొంత మనిషి చనిపోయాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆవేదనలో మునిగిపోయారు. శోకంతో నిండిన మనస్సులతోనే చితికి చేర్చేందుకు బయల్దేరారు. సాంప్రదాయబద్ధంగా నిప్పంటించేందుకు వెళ్లే ముందు శవంపై పడి అంతా బోరుమన్నారు. ఇంతలో ఆ వ్యక్తి శ్వాస తీసుకుంట�

    ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు

    October 3, 2019 / 01:20 AM IST

    ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�

    షోరూంలో కొని బైటకొచ్చాడంతే: యాక్టివాకు రూ.లక్ష ఫైన్!!

    September 21, 2019 / 03:57 AM IST

    ఎంతో ముచ్చటపడి ఇష్టమైన రంగుతో యాక్టివా కొనుక్కుని  షోరూమ్ నుంచి బైటకు వచ్చాడంతే..వెంటనే అతడికి రూ.లక్ష ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ ఫైన్ చూసి కళ్లు తిరిగినంత పనైంది పాపం అతనికి. రూ.65 వేలు పెట్టి కొన్న బండికి రూ.లక్ష ఫైనా!! అంటూ నోరెళ్లబెట్�

10TV Telugu News