Home » Orders
యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్‌కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతున
పెళ్లి కుమార్తెలను అందంగా అలంకరించకపోతే టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అదేంటీ టీచర్లకు పెళ్లి కుమార్తెల డెకరేషన్ కు సంబంధమేంటో చూద్దాం. యూపీలోని సిద్దార్థనగర్‌కు చెందిన మహిళా టీచర్లకు ప�
ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పై�
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 ప�
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..రెండు వారాల్లోపు చెల్లించాల
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
‘ఫణి’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే విపత్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్�