Home » Pallavi Prashanth
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కేసులతో వేధించడం సరికాదన్నారు సీపీఐ నారాయణ.
ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉన్నాడు.
బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక మొదటిసారి డైరెక్ట్ గా ప్రశాంత్ మాట్లాడుతూ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బిగ్‌బాస్ హౌస్ లో ఉండగా, హౌస్ లోకి వెళ్లేముందు నేను రైతులకు హెల్ప్ చేస్తా, బిగ్‌బాస్ విన్ అయితే వచ్చే డబ్బులు రైతులకు పంచుతా అన్నాడు ప్రశాంత్.
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన దాడి గురించి అమర్ దీప్ వీడియో పోస్ట్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటూ సవాల్..
వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
గతంలో అనేకసార్లు నారాయణ బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా బిగ్‌బాస్ ఘటనపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
బిగ్‌బాస్ షో మేనేజ్మెంట్ నన్ను తప్పించి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ వీడియో పోస్ట్ వైరల్.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులను నాశనం చేయడం, కంటెస్టెంట్స్ పై దాడికి పాల్పడిన పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.