Home » Paris Olympics
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మూడేళ్ల నిషేదం విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్లకు ఏదీ కలిసి రావడం లేదు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది.